For Your Better Life
Telugu Samethalu

కావాలి అనుకునేది ఆనందాన్నే

అందరూ కావాలి అనుకునేది
ఆనందాన్నే !
కానీ అందరూ చివరికి పోగొట్టుకుంటున్నదీ
ఆనందాన్నే!
సరైన దారిలో ప్రయత్నించక,
సరైన చోటులో వెతకక !
అంతే!