For Your Better Life
Telugu Samethalu with Meaning

కుతూహల

కాశికరుగు పంది గజముకాదు . 1) వరాహం వారణాసి వెళ్లినా ఏనుగుకున్న ఠివి పొందలేదు 2) అల్పుడు ఘనుడు కాలేడు.

కుతూహలమ్మ అని పేరేగాని అసలు కుతూహలం లేదు.

గసగసాలు గుపిట్లో గుండ్రం ముద్ద చేసినట్లు.