For Your Better Life
Telugu Samethalu

కామేశ్వర శర్మ గారు

ఏటి దరి మ్రానుకు ఎప్పుడూ గండమే. River edge is a curse for the tree trunk

“బేడీలు వేసిన పోలీసే బీడి అడిగినట్లు”.

“అరిచే నటుడు నటించడు”.

“ఇచ్చులంచం – వచ్చు మంచం.”