For Your Better Life
Telugu Samethalu

డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు.

వివేకం లేనివాడు వితుకు కొరగాడు.

కత్తి కన్నా కలం మిన్న. కలం ఖడ్గంకన్నా మిన్న. The pen is mightier than the sword.

చదవేస్తే ఉన్న మతి పోయినట్లు. చదువు అవగాహన శక్తిని పెంపొందిస్తుంది; కానీ మందబుద్ధి కలవానిలో ఈ మార్పు అగపడదు