For Your Better Life
Telugu Samethalu

ఎదుట లేకుంటే ఎదలో ఉండనట్లే.out of sight out of mind.

మాటల పసేగాని చేతల పస లేదు.word power only,not deed power.

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు.

నేర్చినమ్మ ఏడ్చినా బాగుంటది.నేర్చినమ్మ #చదువుకున్న ది,పరువు ప్రతిష్టలతో తులతూగే మగువ/ లలన.