For Your Better Life

Telugu Samethalu

Telugu Samethalu were widely used in olden days,we are putting effort to bring back
the days where telugu samethalu will now be used widely thus promoting telugusamethalu and their importance and knowledge

Telugu Samethalu with Meaning

wisdom

చదవేస్తే ఉన్న మతి పోయినట్లు. చదువు అవగాహన శక్తిని పెంపొందిస్తుంది; కానీ మందబుద్ధి కలవానిలో ఈ మార్పు అగపడదు
Telugu Samethalu

ఎదుట లేకుంటే ఎదలో ఉండనట్లే.out of sight out of mind. మాటల పసేగాని చేతల పస లేదు.word power only,not deed power. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు. నేర్చినమ్మ ఏడ్చినా బాగుంటది.నేర్చినమ్మ #చదువుకున్న ది,పరువు ప్రతిష్టలతో తులతూగే…
Telugu Samethalu

అమాయకపు భర్త భార్యకు లోకువే/బానిసే.
Telangana Samethalu

గడియ పురూసత్ లేదు,గవ్వరాబడి లేదు.పుర్సతు = విరామం, తీరిక; గవ్వ =ఆదాయం
Telugu Samethalu

గరిబోడు గంజి తాగేటోడు ఆమీరు బిర్యాని తినేటోడు,గరిబోడు # బీదవాడు, అమీరు#ధనవంతుడు.
Telugu Samethalu

చదివేస్తే ఉన్నమతి పోయినట్లు చదువు అవగాహన శక్తిని పెంపొందిస్తుంది కానీ మంద బుద్ధి కలవాడు ఈ మార్పు
Telugu Samethalu

డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు. వివేకం లేనివాడు వితుకు కొరగాడు. కత్తి కన్నా కలం మిన్న. కలం ఖడ్గంకన్నా మిన్న. The pen is mightier than the sword. చదవేస్తే ఉన్న మతి పోయినట్లు. చదువు అవగాహన శక్తిని పెంపొందిస్తుంది;…
Manchi Matalu

రెండు చెవులున్నయి కాబట్టి ఎక్కువ వినాలి, ఒకే నాలుక ఉన్నది కాబట్టి తక్కువగా మాట్లాడాలి.
Telugu Samethalu

కామేశ్వర శర్మ గారు

ఏటి దరి మ్రానుకు ఎప్పుడూ గండమే. River edge is a curse for the tree trunk "బేడీలు వేసిన పోలీసే బీడి అడిగినట్లు". "అరిచే నటుడు నటించడు". "ఇచ్చులంచం - వచ్చు మంచం."