For Your Better Life

Telugu Samethalu

Telugu Samethalu were widely used in olden days,we are putting effort to bring back
the days where telugu samethalu will now be used widely thus promoting telugusamethalu and their importance and knowledge

Telugu Samethalu

వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే, చల్ల దాగిన వానిని చావా బాదినట్లు
Telugu Samethalu with Meaning

కుతూహల

కాశికరుగు పంది గజముకాదు . 1) వరాహం వారణాసి వెళ్లినా ఏనుగుకున్న ఠివి పొందలేదు 2) అల్పుడు ఘనుడు కాలేడు. కుతూహలమ్మ అని పేరేగాని అసలు కుతూహలం లేదు. గసగసాలు గుపిట్లో గుండ్రం ముద్ద చేసినట్లు.
Telugu Samethalu with Meaning

కల్పతరువు

కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు, కల్పతరువు high class మేలురకం, గచ్చ చెట్టు హీనం. దాత దగ్గర లోభి ఉన్నచో దాతృత్వము సాగనీయాడు.
Telangana Samethalu

ద్రోహం

అన్నం పెట్టిన వారింటికి కన్నం వేసినట్టు! నమ్మించి గొంతు కోసినట్టు
Telugu Samethalu

స్నేహం

ఇనుము వల్ల అగ్గి సమ్మెట పొట్లు (చెడు స్నేహం వలన కలుగు సంకటములను తెలియచేస్తాయి )