For Your Better Life

Telugu Samethalu with Meaning

Telugu Samethalu with meaning, are being written so that every new person understands them and also follow our old traditional samethalu. Also telugu language is promoted thus increasing usage of samethalu with their meaning.

Telugu Samethalu with Meaning

wisdom

చదవేస్తే ఉన్న మతి పోయినట్లు. చదువు అవగాహన శక్తిని పెంపొందిస్తుంది; కానీ మందబుద్ధి కలవానిలో ఈ మార్పు అగపడదు
Telugu Samethalu with Meaning

కుతూహల

కాశికరుగు పంది గజముకాదు . 1) వరాహం వారణాసి వెళ్లినా ఏనుగుకున్న ఠివి పొందలేదు 2) అల్పుడు ఘనుడు కాలేడు. కుతూహలమ్మ అని పేరేగాని అసలు కుతూహలం లేదు. గసగసాలు గుపిట్లో గుండ్రం ముద్ద చేసినట్లు.
Telugu Samethalu with Meaning

కల్పతరువు

కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు, కల్పతరువు high class మేలురకం, గచ్చ చెట్టు హీనం. దాత దగ్గర లోభి ఉన్నచో దాతృత్వము సాగనీయాడు.