For Your Better Life
Telugu Velugu

Chaganti koteswara rao

తాటిచెట్టు కింద పాలు తాగినను కల్లు తాగినట్లే భావిస్తారు లోకులు

కడివెడు ఖరముపాల కంటె గారిటేడు గోవుపాలు శ్రేష్టం/వాంఛనీయం

భక్తి కలుగు కూడు పఠెడే ప్రియం

కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు, కల్పతరువు high class మేలురకం, గచ్చ చెట్టు హీనం. దాత దగ్గర లోభి ఉన్నచో దాతృత్వము సాగనీయాడు.

గురువు గౌరవమూర్తి విద్యార్థి వినాయమూర్తి

సాధనమున పనులు సమకూరు ధరలోన