For Your Better Life
Telugu Samethalu

కావాలి అనుకునేది ఆనందాన్నే

అందరూ కావాలి అనుకునేది ఆనందాన్నే ! కానీ అందరూ చివరికి పోగొట్టుకుంటున్నదీ ఆనందాన్నే! సరైన దారిలో ప్రయత్నించక, సరైన చోటులో వెతకక ! అంతే!
Telugu Samethalu

ఆశించేవారు శాసించేవారు కారు . (Beggars are not choosers)
Telugu Samethalu

హక్కుల మీద మక్కువ కన్నా బాధ్యతలు మీద గౌరవం సమాజానికి కావాలి
Telugu Samethalu

వంకాయ వంటి శాకం లేదు శంకరుని వంటి దైవం లేడు, శివుని విశిష్టతను కొనియాడుతూ.
Telugu Samethalu

పద్మరాగాల గనిలో గాజుపెంకులు ఉంటాయా? (అన్నట్లు) శీలవతులైన నీచులు జన్మించారు అనేది ఒక అపోహ(wishful thinking)
Telugu Samethalu

అక్క పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా
Telugu Samethalu

అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లు
Telugu Samethalu

తొండ బెదిరింపు కంచె దాకనే
Telugu Samethalu

తినబుద్ధాయే, అడగ సిగ్గాయే
Telugu Samethalu

పిల్ల పుట్టకముందే కుల్లా కుట్టినట్టు....