For Your Better Life
Telugu Samethalu

వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే, చల్ల దాగిన వానిని చావా బాదినట్లు
Telugu Samethalu with Meaning

కుతూహల

కాశికరుగు పంది గజముకాదు . 1) వరాహం వారణాసి వెళ్లినా ఏనుగుకున్న ఠివి పొందలేదు 2) అల్పుడు ఘనుడు కాలేడు. కుతూహలమ్మ అని పేరేగాని అసలు కుతూహలం లేదు. గసగసాలు గుపిట్లో గుండ్రం ముద్ద చేసినట్లు.
Telugu Samethalu with Meaning

కల్పతరువు

కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు, కల్పతరువు high class మేలురకం, గచ్చ చెట్టు హీనం. దాత దగ్గర లోభి ఉన్నచో దాతృత్వము సాగనీయాడు.
Telugu Velugu

Chaganti koteswara rao

తాటిచెట్టు కింద పాలు తాగినను కల్లు తాగినట్లే భావిస్తారు లోకులు కడివెడు ఖరముపాల కంటె గారిటేడు గోవుపాలు శ్రేష్టం/వాంఛనీయం భక్తి కలుగు కూడు పఠెడే ప్రియం కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు, కల్పతరువు high class మేలురకం, గచ్చ చెట్టు హీనం.…